జగన్‌కు ఉపరాష్ట్రపతి అభినందనలు

వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ చేశారు.ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్‌కు అభినందనలు తెలిపారు. తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని వెంకయ్యనాయుడు తెలిపారు. కాగా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఈ నెల 30న ఆయన విజయవాడలో సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

జగన్‌కు ఉపరాష్ట్రపతి అభినందనలు

Edited By:

Updated on: May 24, 2019 | 7:33 AM

వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోన్ చేశారు.ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్‌కు అభినందనలు తెలిపారు. తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని వెంకయ్యనాయుడు తెలిపారు.

కాగా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఈ నెల 30న ఆయన విజయవాడలో సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.