AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీహెచ్‌ఎంసీ కార్పోరేటర్ల ప్రమాణస్వీకారం పూర్తి.. కొత్త కార్పోరేటర్లు ఏమని ప్రమాణం చేశారంటే..

హెచ్ఎంసీ కార్యాల‌యంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి శ్వేతా మ‌హంతి నూత‌న కార్పొరేట‌ర్ల చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. కార్పొరేట‌ర్లు..

జీహెచ్‌ఎంసీ కార్పోరేటర్ల ప్రమాణస్వీకారం పూర్తి.. కొత్త కార్పోరేటర్లు ఏమని ప్రమాణం చేశారంటే..
K Sammaiah
|

Updated on: Feb 11, 2021 | 12:24 PM

Share

. . . అనే నేను . . . పురపాలక సంఘం/నగరపాలక సంస్థ సభ్యునిగా, శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని ‘దైవ సాక్షిగా/నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. అంటూ జీహెచ్‌ఎంసీలో కొత్తగా ఎన్నికైన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ నూత‌న కార్పొరేట‌ర్లు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి శ్వేతా మ‌హంతి నూత‌న కార్పొరేట‌ర్ల చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. కార్పొరేట‌ర్లు ఆయా భాషల్లో సామూహికంగా ప్ర‌మాణం చేశారు. మొద‌ట తెలుగు భాష‌, త‌ర్వాత ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో కార్పొరేట‌ర్లు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. కార్పొరేట‌ర్ల ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి ఎక్స్ అఫిషియో స‌భ్యులు హాజ‌ర‌య్యారు.

Read more:

ఉగాది నుంచి వాలంటీర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..నవరత్నాలపై సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!