ఓటు హక్కు వినియోగించుకున్న అన్నా హజారే

దేశ వ్యాప్తంగా మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చాలా మంది ప్రముఖుులు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సామాజిక సంఘ కార్యకర్త అన్నా హజారే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌ జిల్లా రాలేగాన్ సిద్ధిలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. Social activist Anna Hazare after casting his vote in Ralegan Siddhi,Ahmednagar District, Maharashtra. #LokSabhaElections2019 pic.twitter.com/KAGwbSc1EQ — ANI (@ANI) April 23, 2019

ఓటు హక్కు వినియోగించుకున్న అన్నా హజారే

Edited By:

Updated on: Apr 23, 2019 | 1:50 PM

దేశ వ్యాప్తంగా మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చాలా మంది ప్రముఖుులు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సామాజిక సంఘ కార్యకర్త అన్నా హజారే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌ జిల్లా రాలేగాన్ సిద్ధిలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.