AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Local Body Elections: ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు.. ఘాటు పదజాలంతో సూటి విమర్శలు

ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డపై వైసీపీ ముఖ్య నాయకురాలు రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిమ్మగడ్డకు చిన్నమెదడు చితికిపోయిందేమో అంటూ....

AP Local Body Elections: ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు.. ఘాటు పదజాలంతో సూటి విమర్శలు
Ram Naramaneni
|

Updated on: Feb 05, 2021 | 5:36 PM

Share

AP Local Body Elections:  ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డపై వైసీపీ ముఖ్య నాయకురాలు రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిమ్మగడ్డకు చిన్నమెదడు చితికిపోయిందేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను పక్కనబెట్టడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ పరిపాలనను మెచ్చి పంచాయతీల్లో ఏకగ్రీవాలు జరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు అండ్ కో డైరెక్షన్ లో నిమ్మగడ్డ పనిచేస్తున్నారని ఆరోపించారు.

China boys: అబ్బాయిల్లో ‘మగతనం’ పెంచే దిశగా చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం.. వివాదాస్పద నోటీసు జారీ

Covid-19 Vaccines by Drone: డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. రిమోట్ ప్రాంతాలపై ఫోకస్..

Follow Us
హెల్త్ సహకరించట్లేదా..షారుఖ్‌ ఎందుకు వద్దన్నట్టు?
హెల్త్ సహకరించట్లేదా..షారుఖ్‌ ఎందుకు వద్దన్నట్టు?
పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?
పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?
వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్
వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా
గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ