సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినూత్న కార్యక్రమం.. లాంఛనంగా ప్రాంరంభించిన వినయ్‌భాస్కర్
తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మ దినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ ప్రతియేటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా..
తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మ దినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ ప్రతియేటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా ఆయన సీఎం కేసీఆర్ పేరిట క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు. హన్మకొండ లోని ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ ను వినయ్ బాస్కర్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిది లోని వివిధ జిల్లాలు, పట్టణాల నుండి క్రికెట్ జట్లు పెద్డ సంక్యలో పాల్గొన్నారు. క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి టోర్నమెంట్స్ వేదికగా నిలుస్తాయన్న ఆయన.. కెసిఆర్ క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ ని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి గారితో కలిసి ప్రారంబించారు.
Read more:
తెలంగాణ ఉద్యోగులకు షాక్.. పీఆర్సీ అమలుకు అడ్డంకిగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్..