AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కొత్త అసెంబ్లీ’ కోసం.. సుప్రీంకోర్టుకు కేసీఆర్..!

‘కొత్త అసెంబ్లీ’ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీంకి వెళ్లాలని ఆలోచిస్తోంది. ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చొద్దని.. అది.. వారసత్వ ఆస్తి కట్టడాలని భావించిన హైకోర్టు ఇటీవలే.. ఆ కేసు కొట్టి వేసింది. పాత అసెంబ్లీనే.. కొనసాగించుకోవాలని.. కేసీఆర్‌కు చురకలంటించింది. కొత్త అసెంబ్లీకి సంబంధించి రాష్ట్ర కేబినెట్ తీర్మానాన్ని కూడా రద్దు చేసింది. కాగా.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్.. నేతృత్వంలోని […]

'కొత్త అసెంబ్లీ' కోసం.. సుప్రీంకోర్టుకు కేసీఆర్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 19, 2019 | 2:08 PM

Share

‘కొత్త అసెంబ్లీ’ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ.. సుప్రీంకి వెళ్లాలని ఆలోచిస్తోంది. ఎర్రమంజిల్‌ భవనాలను కూల్చొద్దని.. అది.. వారసత్వ ఆస్తి కట్టడాలని భావించిన హైకోర్టు ఇటీవలే.. ఆ కేసు కొట్టి వేసింది. పాత అసెంబ్లీనే.. కొనసాగించుకోవాలని.. కేసీఆర్‌కు చురకలంటించింది. కొత్త అసెంబ్లీకి సంబంధించి రాష్ట్ర కేబినెట్ తీర్మానాన్ని కూడా రద్దు చేసింది. కాగా.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్.. నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ తీర్పు ఇవ్వడంతో.. ఫుల్ బెంచ్‌కు వెళ్లినా ప్రయోజనం ఉండదని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. దీంతో.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయంపై నిపుణులతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

Follow Us
గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర
గుడ్‌ న్యూస్‌.. ఇకపై మధ్యాహ్న భోజనంలో చేపల కూర
రెండే రెండు చాలు.. అన్నం తిన్నార వీటిని తింటే ఏం జరుగుతుందో..
రెండే రెండు చాలు.. అన్నం తిన్నార వీటిని తింటే ఏం జరుగుతుందో..
టీమిండియాలో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు
టీమిండియాలో కనిపించని ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లు
ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ రత్నం ఓ వరం!.. ఏ వేలికి ధరించాలంటే..
ఈ తేదీల్లో పుట్టిన వారికి ఈ రత్నం ఓ వరం!.. ఏ వేలికి ధరించాలంటే..
నవపంచమి యోగం! పెళ్లి, సంపద, కెరీర్‌లో జాక్‌పాట్ కొట్టే రాశులు ఇవే
నవపంచమి యోగం! పెళ్లి, సంపద, కెరీర్‌లో జాక్‌పాట్ కొట్టే రాశులు ఇవే
ఇంద్రకీలాద్రిపై కాటేజీల కొరత.. బస చేసేందుకు వసతుల్లేక ఇక్కట్లు
ఇంద్రకీలాద్రిపై కాటేజీల కొరత.. బస చేసేందుకు వసతుల్లేక ఇక్కట్లు
ఆధార్, పాన్ వాడుతున్నారా..? కేంద్రం నుంచి పెద్ద ఊరట
ఆధార్, పాన్ వాడుతున్నారా..? కేంద్రం నుంచి పెద్ద ఊరట
15 ఏళ్ల వయసు.. 15 భారీ లక్ష్యాలు.. ఈ ఐపీఎల్లో వైభవ్ సాధిస్తాడా ?
15 ఏళ్ల వయసు.. 15 భారీ లక్ష్యాలు.. ఈ ఐపీఎల్లో వైభవ్ సాధిస్తాడా ?
ఏం సిరీస్ మావ.. యూట్యూబ్‏లో రచ్చ చేస్తున్న హారర్ థ్రిల్లర్..
ఏం సిరీస్ మావ.. యూట్యూబ్‏లో రచ్చ చేస్తున్న హారర్ థ్రిల్లర్..
ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు
ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు