AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ‘పీకే’తో లాభం కన్నా.. ఆ ‘పీకే’తోనే చంద్రబాబుకు నష్టం: జోగయ్య జోస్యం

చంద్రబాబు తీసుకొచ్చిన పసుపు-కుంకుమ పథకం ఓట్లను రాలుస్తుందని ఆయన భావించడం అత్యాశే అవుతుందని సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొంటి వెంకట హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఈ పీకే(పసుపు-కుంకుమ)తో లాభం కన్నా.. పవన్ కల్యాణ్(పీకే)స్థాపించిన జనసేనతో కలిగే నష్టమే అధికమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక గత ఎన్నికలతో పోలిస్తే.. ఇప్పుడు ఏ కొత్త వర్గాన్నీ వైసీపీ ఆకట్టుకోలేకపోయిందని ఆయన అన్నారు. మాయావతితో పవన్ పొత్తు వల్ల ఎస్సీల ఓట్లలో చీలిక వచ్చిందని.. దీనివలన జగన్ […]

ఈ ‘పీకే’తో లాభం కన్నా.. ఆ ‘పీకే’తోనే చంద్రబాబుకు నష్టం: జోగయ్య జోస్యం
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 17, 2019 | 1:24 PM

Share

చంద్రబాబు తీసుకొచ్చిన పసుపు-కుంకుమ పథకం ఓట్లను రాలుస్తుందని ఆయన భావించడం అత్యాశే అవుతుందని సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొంటి వెంకట హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఈ పీకే(పసుపు-కుంకుమ)తో లాభం కన్నా.. పవన్ కల్యాణ్(పీకే)స్థాపించిన జనసేనతో కలిగే నష్టమే అధికమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక గత ఎన్నికలతో పోలిస్తే.. ఇప్పుడు ఏ కొత్త వర్గాన్నీ వైసీపీ ఆకట్టుకోలేకపోయిందని ఆయన అన్నారు. మాయావతితో పవన్ పొత్తు వల్ల ఎస్సీల ఓట్లలో చీలిక వచ్చిందని.. దీనివలన జగన్ ఎన్నో ఓట్లను నష్టపోయారని విశ్లేషించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ 90 స్థానాలకు మించి వచ్చే పరిస్థితి లేదని.. అధికార, విపక్ష పార్టీల మధ్య తేడా చాలా తక్కువగా ఉంటుందని జోగయ్య జోస్యం చెప్పారు.

Follow Us
‘CO2 గన్ పెట్టుకోండి’.. మహిళలకు మేజర్ ఖుష్బూ పటానీ సలహా వైరల్!
‘CO2 గన్ పెట్టుకోండి’.. మహిళలకు మేజర్ ఖుష్బూ పటానీ సలహా వైరల్!
ఈ వారం బిగ్‌బాస్ నామినేషన్స్‌లో ఏకంగా 9 మంది.. బయటకు వెళ్లేదెవరో!
ఈ వారం బిగ్‌బాస్ నామినేషన్స్‌లో ఏకంగా 9 మంది.. బయటకు వెళ్లేదెవరో!
ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా?
ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా?
హీరోయిన్లను మించిన ఫాలోయింగ్.. హీరోలకే షాకిచ్చిన గ్లామర్ క్వీన్ ఆ
హీరోయిన్లను మించిన ఫాలోయింగ్.. హీరోలకే షాకిచ్చిన గ్లామర్ క్వీన్ ఆ
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీకి చెక్..
విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీకి చెక్..
కుంభరాశి అక్టోబర్ ఫలితాలు..పాత రహస్యాలు వెళ్లడి..బంధంలో కొత్తమలపు
కుంభరాశి అక్టోబర్ ఫలితాలు..పాత రహస్యాలు వెళ్లడి..బంధంలో కొత్తమలపు
త్వరలోనే రంగంలోకి స్మార్ట్ ఏఐ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్..
త్వరలోనే రంగంలోకి స్మార్ట్ ఏఐ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్..
యమహా లవర్స్‌కు షాక్.. ఆ పాపులర్ బైక్‌ బైక్ నిలిపివేత?
యమహా లవర్స్‌కు షాక్.. ఆ పాపులర్ బైక్‌ బైక్ నిలిపివేత?
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము