AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైసా ఖర్చు లేకుండా కాళ్లపగుళ్ళను చిటికెలో తగ్గించే చిట్కా.. ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయం

కొందరు ఇంటి పనులు చేసి , ఇంకొందరు పొలం పనులు చేసి ఎంతో అలసిపోయి ఉంటారు. ఇక వీరిలో వచ్చే ప్రధాన సమస్య కాళ్ల పగుళ్ళు. ఇక ఎక్కువగా పొలం పనులు చేసే వాళ్ళకి అయితే కాళ్ళు భయంకరంగా కాళ్లపగుళ్ళు ఉంటాయి. వారి కోసం ఈ ఇంటి చిట్కా. మరి అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 30, 2026 | 7:13 AM

Share

1 / 5
కాళ్ళ పగుళ్ళ కోసం ఇంటి చిట్కాకు కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద ఉల్లిపాయ,  8 లవంగాలు,  ఇంకా కొద్దిగా కొబ్బరి నూనె లేదా కొంచం  నువ్వుల నూనె రెండు టేబుల్ స్పూన్లు , ఇంకా ఒక టేబుల్ స్పూన్  వాసెలిన్ కూడా తీసుకోవాలి. దీన్ని ఎక్కువగా ఊర్లలో వాడుతారు. ఇక పట్టణాల్లో దీని కోసం మందులు వాడుతారు అయినా ప్రయోజనం ఉండదు

2 / 5

తయారీ విధానం :  ముందుగా ఉల్లిపాయను తీసుకుని మంచిగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టుకుని ఆ తరవాత దీనిని రోటిలో వేసి మెత్తగా దంచుకోవాలి  అదే విధంగా లవంగాలను కూడా పొడిలా చేసుకుని ఈ ఉల్లి మిశ్రమంలో దీనిని  కలపాలి. దీనిని కొంచం సేపు పక్కన పెట్టుకోవాలి

3 / 5

తయారీ విధానం స్టెప్ 1 :ఆ తరవాత ఈ ఈ మిశ్రమాన్ని ఒక పొడి గుడ్డతో మంచిగా వడగట్టి ఈ రసంను ఒక చిన్న గిన్నెలోకి  తీసుకోవాలి. అంతేకాదు ఈ రసంలో కొంచం కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె కూడా వేస్తే మంచిది. మీరు ఇంకా కావాలంటే ఒక టేబుల్  స్పూన్ వాసెలిన్ కూడా వేసి పగిలిన మడమల దగ్గర అప్లై చేస్తే చాలు

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర