నాపై పోటీకి వస్తే సై అంటున్న గల్లా జయదేవ్

వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. హైదరాబాద్‌లో జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు లోటస్ పాండ్‌కు భారీగా తరలివచ్చారు. పార్లమెంట్‌కు పోటీ చేసే యోచనలో ఉన్న మోదుగుల గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. మోదుగుల తనపై పోటీకి వస్తే.. సిద్దంగా ఉన్నానని సవాల్ విసిరారు టీడీపీ నేత గల్లా జయదేవ్.

Edited By:

Updated on: Mar 09, 2019 | 12:03 PM