Telugu News Politics Elections boycotted in pavuralagutta village of nalgonda district
పావురాలగుట్ట గ్రామంలో ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు
నల్గొండ : పెద్దఅడిశర్లపల్లి మండలం పావురాలగుట్ట గ్రామంలో గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.