విజన్ ఉంటే ఇలాంటి రాజకీయాలు చేస్తారా… ఆప్‌పై గంభీర్ ఫైర్

తూర్పు ఢిల్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గంభీర్‌కు రెండు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయంటూ ఆప్ చేసిన ఫిర్యాదుపై గౌతం గంభీర్ స్పందించారు. మీకు విజన్‌ లేకపోవడంతో గత నాలుగున్నరేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారు. చేసిందేమీ లేకపోవడంతో ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఓటరు కార్డులు రెండు ఉన్నాయన్న అంశంపై ఎలక్షన్‌ కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ మీకు కనుక విజన్‌ ఉన్నైట్లెతే ఇలాంటి నీచ రాజకీయాలు చేయరని గంభీర్‌ ఘాటుగా స్పందించారు.

విజన్ ఉంటే ఇలాంటి రాజకీయాలు చేస్తారా... ఆప్‌పై గంభీర్ ఫైర్

Updated on: Apr 28, 2019 | 5:00 PM

తూర్పు ఢిల్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గంభీర్‌కు రెండు ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయంటూ ఆప్ చేసిన ఫిర్యాదుపై గౌతం గంభీర్ స్పందించారు. మీకు విజన్‌ లేకపోవడంతో గత నాలుగున్నరేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారు. చేసిందేమీ లేకపోవడంతో ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఓటరు కార్డులు రెండు ఉన్నాయన్న అంశంపై ఎలక్షన్‌ కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ మీకు కనుక విజన్‌ ఉన్నైట్లెతే ఇలాంటి నీచ రాజకీయాలు చేయరని గంభీర్‌ ఘాటుగా స్పందించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us