ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ఇవాళ రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడటంతో.. నూతనంగా గెలిచిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాను రాష్ట్రపతికి అందజేశారు.
#WATCH Delhi: Chief Election Commissioner Sunil Arora submits the list of winners of #LokSabhaElections2019 to President Ram Nath Kovind. pic.twitter.com/eDGiCtDmVS
— ANI (@ANI) May 25, 2019
కాగా, కేంద్ర మంత్రివర్గం సూచన మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 16వ లోక్‌సభను రద్దుచేశారు.