AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోడీ, కేసీఆర్ ఇద్దరూ దొంగలే : కుంతియా

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు ఏఐసీసీ ఇంచార్జ్ కుంతియా. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్, మోడీ ఇద్దరూ.. ఒకరి జాతకాలు ఒకరు బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు జాతకాల పిచ్చి అని మోడీ అంటుంటే.. సర్జికల్ స్ట్రైక్స్ బూటకమని కేసీఆర్ అంటున్నారని అన్నారు. ప్రధాని మోడీ, కేసీఆర్ ఇద్దరూ దొంగలే అని అన్నారు. ఎలాగైనా.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని కుంతియా […]

మోడీ, కేసీఆర్ ఇద్దరూ దొంగలే : కుంతియా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 30, 2019 | 3:18 PM

Share

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు ఏఐసీసీ ఇంచార్జ్ కుంతియా. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్, మోడీ ఇద్దరూ.. ఒకరి జాతకాలు ఒకరు బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు జాతకాల పిచ్చి అని మోడీ అంటుంటే.. సర్జికల్ స్ట్రైక్స్ బూటకమని కేసీఆర్ అంటున్నారని అన్నారు. ప్రధాని మోడీ, కేసీఆర్ ఇద్దరూ దొంగలే అని అన్నారు. ఎలాగైనా.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని కుంతియా ధీమా వ్యక్తం చేశారు.

Follow Us
షాకింగ్.. గుడిలో పెళ్లి చేసుకున్న మహా కుంభమేళా బ్యూటీ.. వీడియో
షాకింగ్.. గుడిలో పెళ్లి చేసుకున్న మహా కుంభమేళా బ్యూటీ.. వీడియో
ఉదయం ‎బ్రేక్ ఫాస్ట్‎లో ఏది తినాలి.. చికెన్ లేక గుడ్లు?
ఉదయం ‎బ్రేక్ ఫాస్ట్‎లో ఏది తినాలి.. చికెన్ లేక గుడ్లు?
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్.. 10 జట్ల ఫుల్ స్క్వాడ్స్ ఇవే
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్.. 10 జట్ల ఫుల్ స్క్వాడ్స్ ఇవే
అద్దె ఇంట్లో ఉండేవారికి ఊరట.. కేంద్రం కొత్త రూల్స్
అద్దె ఇంట్లో ఉండేవారికి ఊరట.. కేంద్రం కొత్త రూల్స్
ఆ స్టార్ హీరోను నమ్మించి మోసం చేశా.. వెళ్లి క్షమాపణ చెప్పగా
ఆ స్టార్ హీరోను నమ్మించి మోసం చేశా.. వెళ్లి క్షమాపణ చెప్పగా
కర్పూరంతో ఇలా చేశారంటే దోమలు పరార్..రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు!
కర్పూరంతో ఇలా చేశారంటే దోమలు పరార్..రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు!
బూమ్రాకు పాఠాలు చెప్పింది నేనేనంటున్న యూఏఈ ఫాస్ట్ బౌలర్
బూమ్రాకు పాఠాలు చెప్పింది నేనేనంటున్న యూఏఈ ఫాస్ట్ బౌలర్
సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. వంటనూనెపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగన
సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. వంటనూనెపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగన
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోమన్నారు: టాలీవుడ్ హీరోయిన్
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోమన్నారు: టాలీవుడ్ హీరోయిన్
24 గంటలు ఏసీ వాడినా కరెంట్ బిల్ 100 దాటకూడదంటే..స్మార్ట్‌ టిప్స్‌
24 గంటలు ఏసీ వాడినా కరెంట్ బిల్ 100 దాటకూడదంటే..స్మార్ట్‌ టిప్స్‌