AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింగర్‌కి బీజేపీ టికెట్.. “హ్యాండ్” అందుకున్న ఉదిత్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయువ్య ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ ఉదిత్ రాజ్ బీజేపీకి షాక్ ఇచ్చారు. తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన సిట్టింగ్ స్థానాన్ని పంజాబీ గాయకుడు హన్స్‌రాజ్‌కు బీజేపీ ఇవ్వడంతో.. ఆయన పార్టీ మారారు. ప్రతిభ కనబర్చిన ఎంపీల్లో తాను రెండో స్థానంలో ఉన్నానని.. అయినా తనకు టికెట్ కేటాయించలేదని విరుచుకుపడ్డారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో చౌకీదార్ పేరును […]

సింగర్‌కి బీజేపీ టికెట్.. హ్యాండ్ అందుకున్న ఉదిత్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 24, 2019 | 1:19 PM

Share

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయువ్య ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ ఉదిత్ రాజ్ బీజేపీకి షాక్ ఇచ్చారు. తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన సిట్టింగ్ స్థానాన్ని పంజాబీ గాయకుడు హన్స్‌రాజ్‌కు బీజేపీ ఇవ్వడంతో.. ఆయన పార్టీ మారారు. ప్రతిభ కనబర్చిన ఎంపీల్లో తాను రెండో స్థానంలో ఉన్నానని.. అయినా తనకు టికెట్ కేటాయించలేదని విరుచుకుపడ్డారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో చౌకీదార్ పేరును కూడా ఉదిత్ రాజ్ రాజ్ తొలగించారు. ఐఆర్ఎస్ అధికారి అయిన ఉదిత్ రాజ్.. 2012లో ఇండియన్ జస్టిస్ పార్టీ ఏర్పాటు చేశారు. 2014లో ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

Follow Us
భూమిపై చివరి నగరం ఇదే.. ఈ సిటీ దాటితే ఏముంటుందో తెలుసా?
భూమిపై చివరి నగరం ఇదే.. ఈ సిటీ దాటితే ఏముంటుందో తెలుసా?
2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..
2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..
పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం
పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం
వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! కానీ..
వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! కానీ..
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం.. ఒక్కసారి దర్శిస్తే మీ కష్టాలు..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం.. ఒక్కసారి దర్శిస్తే మీ కష్టాలు..
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..