AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళ గుజరాత్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నామినేషన్

గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. పార్టీ కార్యకర్తల నినాదాల నడుమ ఆయన తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. గతంలో ఆరుసార్లు గాంధీనగర్ నియోజకవర్గానికి పార్టీ వ్యవస్థాపక నేత లాల్ కృష్ణ అద్వాణీ ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఆయన పోటీకి దూరంగా ఉండడంతో అమిత్ షా బరిలోకి దిగారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు […]

ఇవాళ గుజరాత్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నామినేషన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 30, 2019 | 10:40 AM

Share

గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. పార్టీ కార్యకర్తల నినాదాల నడుమ ఆయన తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. గతంలో ఆరుసార్లు గాంధీనగర్ నియోజకవర్గానికి పార్టీ వ్యవస్థాపక నేత లాల్ కృష్ణ అద్వాణీ ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ఆయన పోటీకి దూరంగా ఉండడంతో అమిత్ షా బరిలోకి దిగారు.

పార్టీ అధ్యక్షుడు అమిత్ షా నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు శివసేన చీఫ్ ఉద్ధవ్, ఠాక్రే, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్, లోక్ జనశక్తి నేత రామ్ విలాన్ పాశ్వాన్ తదితరులు పాల్గొంటున్నారు. నామినేషన్ దాఖలు చేయబోయే ముందు అమిత్.. స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!