AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP BJP: పంచాయితీ ఎన్నికల వేళ ఏపీ బీజేపీ కీలక నిర్ణయం.. లంకా దినకర్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ క్రమంలో అన్ని పార్టీల అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏపీ బీజేపీ కూడా జోరు పెంచింది. తాజాగా పార్టీ నాయకుడు లంకా దినకర్ విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.

AP BJP: పంచాయితీ ఎన్నికల వేళ ఏపీ బీజేపీ కీలక నిర్ణయం.. లంకా దినకర్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
Ram Naramaneni
|

Updated on: Jan 27, 2021 | 6:31 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ క్రమంలో అన్ని పార్టీలు అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏపీ బీజేపీ కూడా జోరు పెంచింది. తాజాగా ఆ పార్టీ నాయకుడు లంకా దినకర్ విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విడుదల చేశారు. లంకా దినకర్ 2019 వరకు టీడీపీలో కీలక నాయకుడిగా వ్యవహారించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చవిచూడటంతో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ ఆయన టీడీపీ అజెండాను అనురిస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో గతేడాది ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

అప్పటి నుంచీ ఆయన సైలెంట్ అయ్యారు. మరో పార్టీలో కూడా చేరలేదు. ఈ క్రమంలో తాజాగా ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తి వేసింది. ఇకపై పార్టీ సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలనిర్దేశం చేసింది. పార్టీని ముందుకు తీసుకువెళ్లడానిక, నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి చిత్తశుద్ధితో పని చేయాలని సూచించింది. పంచాయతీ ఎన్నికలతో పాటు తిరుపతి లోక్‌సభ బైపోల్ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో లంకా దినకర్ పై సస్పెన్షన్‌ను ఎత్తేయడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

ఆ అడవి పందులను వధించవచ్చు.. సర్పంచులకు విచక్షణాధికారం.. తెలంగాణ సర్కార్ నిర్ణయం

ఏపీలోని ఆ ఊళ్లో పులి పిల్లలు, సోషల్ మీడియాలో జనాల హడావిడి.. కానీ చివరకు సీన్ రివర్స్

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. 14 ఏళ్లకు పుట్టిన కొడుకు.. వైద్యుల నిర్లక్ష్యంతో అనంత లోకాలకు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!