పాలు తాగాక.. పొరబాటున కూడా ఈ ఆహారాలు ముట్టుకోకండి! ఎందుకంటే..

Updated on: Aug 17, 2025 | 8:58 PM

పాలు ఆరోగ్యానికి ఎంతో పోషకమైనవి. పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, భాస్వరం, మెగ్నీషియం ,అయోడిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పాలు ఆరోగ్యకరమైనవి అయినప్పటికీ కొన్ని ఆహారాలతో కలిపి తీసుకుంటే అది మీ ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6

2 / 6
ఆయుర్వేదం ప్రకారం.. పాలు, పెరుగును ఎప్పుడూ కలిపి తీసుకోకూడదు. పెరుగును పాలతో కలిపి తినడం లేదా పాలు తర్వాత పెరుగు తినడం రెండూ ఆరోగ్యానికి హానికరం. ఇది కడుపు సమస్యలను కూడా కలిగిస్తుంది.

3 / 6
పాలు తాగిన తర్వాత పుల్లని పండ్లను అస్సలు తినకూడదు. పుల్లని పండ్లను, పాలు కలిపి తినడం వల్ల వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి సిట్రస్‌ పండ్లను పాలతో కలిపి తీసుకోవడం మానుకోండి.

4 / 6
చాలా మంది సాధారణంగా పాలలో చక్కెరకు బదులుగా బెల్లం కలుపుతారు. ఇది ఆరోగ్యకరమైన ఎంపిక. కానీ ఆయుర్వేదం పాలతో బెల్లం తీసుకోవడం కడుపుకు హానికరం అని తలపెడుతుంది. ఇది కడుపు రుగ్మతలకు కారణమవుతుంది.

5 / 6
చేపలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ పాలు, చేపలను ఎప్పుడూ కలిపి తినకూడదు. ఇది ఫుడ్ పాయిజనింగ్, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

6 / 6
వేడి ఆహారాలు, క్యాప్సికమ్, కారంగా ఉండే ఆహార పదార్థాలను కూడా పాలతో కలిపి తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది.