ఇది అనేక శారీరక సమస్యలనుంచి బయటపడానికి దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడంలో మల్లెనూనె ఎంతగానో సహకరిస్తుంది.ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో, మల్లె నూనెను డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమికి సహజ నివారణగా వాడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.