Yoga Benefits: కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి రోజూ ఈ 4 యోగాసనాలు చేయండి.. నియంత్రణ చిట్కాలను తెలుసుకోండి

|

May 11, 2024 | 10:49 AM

ప్రస్తుతం ప్రతి ఒక్కరిది బిజీ లైఫ్ స్టైల్. ఉరుకుల పరుగుల జీవితంతో మనుషుల శరీరం రోగాలకు నిలయంగా మారుతోంది. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హైబీపీ, డయాబెటిస్‌తో బాధపడడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. ఈ ఆరోగ్య సమస్యలలో ఒకటి చెడు కొలెస్ట్రాల్. దీనిని నియంత్రించకపోతే, గుండె సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ అనేది మన కాలేయం ఉత్పత్తి చేసే మైనపు లాంటి కొవ్వు. ఇది మన శరీర అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిలో నాలుగు రకాలు ఉన్నాయి. వాటిలో మంచి (HDL), చెడు కొలెస్ట్రాల్ (LDL) సర్వసాధారణం.

1 / 9
చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం. తినే ఆహారంలో మాత్రమే కాదు శారీరకంగా కూడా కొన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా శారీరకంగా చురుకుగా ఉండటం ద్వారా కూడా చెడు కొలస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు లేదా నియంత్రణలో ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవడానికి కొన్ని రకాల యోగాసనాలు ఉపయోగం. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

2 / 9
Yoga Benefits: కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి రోజూ ఈ 4 యోగాసనాలు చేయండి.. నియంత్రణ చిట్కాలను తెలుసుకోండి

3 / 9

యోగా టీచర్, రూటెడ్ వ్యవస్థాపకురాలు రతికా ఖండేల్వాల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి వేయాల్సిన ఆసనాల గురించి చెప్పారు. కొన్ని యోగా ఆసనాలు సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనాలు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.

4 / 9
పాల ఉత్పత్తుల్లో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. పాలతో పాటు, జున్ను, చిక్పీస్, పెరుగులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మొత్తం ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ప్రోబయోటిక్స్ వీటి ద్వారా పొందవచ్చు.

5 / 9
ఉత్తనాసనం: ఈ యోగా ఆసనం గుండెకు మాత్రమే కాదు.. దీన్ని చేయడం ద్వారా మన వెన్ను, నడుము, తుంటి నొప్పిని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ యోగాసనాన్ని  క్రమం తప్పకుండా చేస్తే మెదడు కూడా బలంగా మారుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా వేయడం వలన సమస్య తీరుతుంది.

6 / 9
విటమిన్ బి ఒత్తిడి, ఆందోళనను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరంలో విటమిన్ బి తగినంత స్థాయిలో ఉండటం చాలా అవసరం. విటమిన్ బి లోపాన్ని పాలు, పాల ఉత్పత్తులు, సోయాబీన్స్, గుడ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను ఆహారంలో చేర్చడం ద్వారా భర్తీ చేయవచ్చు. అధిక కెఫిన్, గ్లూటెన్ కూడా ఒత్తిడి స్థాయిలను పెంచుతాయి. కాబట్టి కాఫీ, టీలు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. అలాగే రోజూ ఉదయం వాకింగ్‌, తేలికపాటి వ్యాయామం చేయాలి. పెయింటింగ్, సంగీతం వినడం వంటివి మీకు నచ్చిన పని చేస్తే మనసు బాగుంటుంది.

7 / 9
భుజంగాసనం: ఈ యోగాసనం చేయడం వల్ల మన కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. ఇవి ఆరోగ్యంగా ఉంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ వంటి తీవ్రమైన సమస్యల నుంచి మనం రక్షించబడతాము.

8 / 9
పశ్చిమోత్తానాసనం: బీపీ ఎక్కువగా ఉన్నవారికి పశ్చిమోత్తనాసనం బెస్ట్. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాల పాటు ఈ యోగాసనాన్ని చేయండి.

9 / 9
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, ధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం తీసుకోండి.
వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి . వేయించిన ఆహార పదార్థాలను తినడం తగ్గించండి.  ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం ప్రయత్నించండి. ఈ సాధారణ చర్యలను అనుసరించడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చు. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, ధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం తీసుకోండి. వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి . వేయించిన ఆహార పదార్థాలను తినడం తగ్గించండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం ప్రయత్నించండి. ఈ సాధారణ చర్యలను అనుసరించడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చు. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.