World’s Most Toughest Exams: ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో రెండోది.. IIT JEE పరీక్ష! మొదటిది ఏదో తెలుసా..?

|

Dec 27, 2022 | 8:27 PM

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సెర్చ్ ప్లాట్‌ఫారమ్ నివేదిక ప్రకారం.. ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్ష ప్రపంచంలోనే కష్టతరమైన రెండో పరీక్ష. మొదటి పరీక్ష ఏదో తెలుసా..

1 / 5
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సెర్చ్ ప్లాట్‌ఫారమ్ నివేదిక ప్రకారం.. ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్ష ప్రపంచంలోనే కష్టతరమైన రెండో పరీక్ష.

2 / 5
ఐఐటీ జేఈఈ కాకుండా.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, GATE (గేట్) పరీక్షలను మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్షలుగా పరిగణిస్తారు.

3 / 5
ఐఐటీ జేఈఈకి సన్నద్ధమవ్వడానికి రెండేళ్లు, యూపీఎస్సీకి ఏడాది, గేట్‌ పరీక్షకు ప్రిపేర్‌ అవ్వడానికి ఆరు నెలల సమయం పడుతుంది.

4 / 5
చైనాకు చెందిన గావోకావో (China’s Gaokao) పరీక్ష ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షట. ఈ పరీక్ష తొమ్మిది గంటల పాటు ఉంటుందట. ఈ పరీక్షకు ప్రతేయేట చైనాలో దాదాపు 12 మిలియన్ల మంది (కోటీ 12 లక్షల మంది) అభ్యర్థులు హాజరవుతారు.

5 / 5
 ప్రపంచంలోనే అత్యంత టఫ్‌ పరీక్షల జాబితాలో ఉన్న ఇతర పరీక్షలు ఏవంటే..చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (CFA), సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్ (CCIE), యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ (USMLE), కాలిఫోర్నియా బార్ పరీక్షలు