భారతదేశంలో ఉన్న అందమైన గ్రామాలు ఇవే.. ఎక్కడెక్కడున్నాయో తెలుసా..

|

Jan 25, 2022 | 10:08 PM

ప్రతి ఏడాది జనవరి 25ను జాతీయ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించేందుకు ఈరోజును జరుపుకుంటారు. మన భారతదేశంలో ఎన్నో అందమైన గ్రామాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందామా.

1 / 5
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న తక్దా గ్రామం ఎంతో అందమైనది. పర్యాటకులు ఇక్కడ ట్రెక్కింగ్ ఆనందిస్తారు. ఎత్తైన పర్వతాలలో నడవడం నుంచి అందమైన తేయాకు తోటలను ఎంజాయ్ చేస్తారు.

2 / 5
హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మలానా గ్రామం ఎంతో అందమైనది. ఇక్కడ ప్రత్యేకమైన ప్రకృతి ప్రదేశాలను చూడవచ్చు. ఏకాంత ప్రదేశంలో స్నేహితులతో ఎంజాయ్ చేయాలంటే సరైన ప్రదేశం.

3 / 5
సిక్కిం అందానికి ప్రసిద్ధి. సిక్కింలోని టిబెట్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న లాచుంగ్ గ్రామం. దాదాపు 8858 అడుగుల ఎత్తులో ఉంది ఈ గ్రామం. అన్నివైపుల పర్వాతాలు మంచుతో కప్పబడి అందంగా ఉంటుంది.

4 / 5
రాజస్తాన్ రాష్ట్రంలో ఖిమ్ సర్ అనే గ్రామం అందమైనది. ఈ ఊరు చుట్టూ ఎడారి ఉంది. ఇక్కడ జిప్ లేదా ఒంటె సహాయంతో ఎడారి సఫారిని ఆస్వాదించవచ్చు..

5 / 5
కర్ణాటకలో ఉన్న గోకర్ణ గ్రామం ఎంతో అందమైనది. ఉద్యోగ ఒత్తిడి నుంచి బయటపడి విశ్రాంతి తీసుకోవాలనుకునేవారికి ఈ ప్రాంతం సరైనది.