2 / 6
ఈ పురాతన అగ్నిపర్వతం కన్ను 6.2 కిమీ పొడవు, 4.8 కిమీ వెడల్పు ఉంటుంది. ఈ కాల్డెరా చుట్టూ 984 అడుగుల ఎత్తైన గోడలు ఉన్నాయి. ఇది కనురెప్పల లాగా కనిపిస్తుంది. ఈ పురాతన అగ్నిపర్వతం క్రిస్మస్ ద్వీపానికి ఆగ్నేయంగా 280 కి.మీ. క్రిస్మస్ ద్వీపం ఆస్ట్రేలియాలో భాగం. ఇది దేశ తీరంలో ఉంది. ఈ అగ్నిపర్వతం 10,170 అడుగుల లోతులో ఉంది.