
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో భారత్ - జపాన్ దేశ ప్రధానుల సమావేశం

భారత్ - జపాన్ వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలకు చర్చల్లో పెద్దపీట

వాణిజ్య, సాంస్కృతిక రంగాలతోపాటు మరింత ఊపునిచ్చే మార్గాలపై దృష్టి

వాణిజ్య, సాంస్కృతిక సహా అనేక అంశాలపై ఇరువురు ప్రధానుల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదం