ఇక్కడ విదేశీ ఛానెల్‌ని చూస్తే జైలు శిక్ష.. జనాభాలో 1 శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్‌.. విచిత్రమైన రూల్స్‌

ఈ దేశంలో మీరు కోరుకున్నంత టీవీ చూడలేరు. దేశంలో మూడు-నాలుగు ఛానెల్‌లు మాత్రమే చూసేందుకు అనుమతి ఉంటుంది. అలాగే ఇతర దేశాల వార్తలను వాటిలో చూపించరు. ఆ దేశ జనాభాలో1 శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్‌ సదుపాయం ఉందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ దేశం ఉత్తర కొరియా. నియంత కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని విచిత్రమైన నిబంధనల కారణంగా దేశం..

|

Updated on: May 21, 2024 | 4:36 PM

ఈ దేశంలో మీరు కోరుకున్నంత టీవీ చూడలేరు. దేశంలో మూడు-నాలుగు ఛానెల్‌లు మాత్రమే చూసేందుకు అనుమతి ఉంటుంది. అలాగే ఇతర దేశాల వార్తలను వాటిలో చూపించరు. ఆ దేశ జనాభాలో1 శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్‌ సదుపాయం ఉందంటే మీరు ఆశ్చర్యపోతారు.

1 / 5
ఈ దేశం ఉత్తర కొరియా. నియంత కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని విచిత్రమైన నిబంధనల కారణంగా దేశం ప్రస్తుతం వార్తల్లో ఉంది. మీడియా కథనాల ప్రకారం.. ఇక్కడి ప్రజలకు బయటి న్యూస్ ఛానెల్‌లను చూడలేనందున బయటి ప్రపంచం గురించి పెద్దగా సమాచారం ఉండదు. మీడియా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ప్రభుత్వానికి ఏం కావాలో మాత్రమే టీవీల్లో చూపిస్తున్నారు.

2 / 5
విదేశీ ఛానళ్ల ప్రసారాలను ఏ విధంగా చూసినా, వింటూ పట్టుబడితే కఠినంగా దారుణంగా శిక్షిస్తారు. జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు. దేశం పేద ఆర్థిక వ్యవస్థ, కరువు గురించి ఎటువంటి వార్తలు చూపించరు.

3 / 5
ఉత్తర కొరియాలో దాదాపు చాలా చోట్ల ఇంటర్నెట్ ఉండదు. ఒక నివేదిక ప్రకారం, జూలై 2022 నాటికి కేవలం 20,000 మంది మాత్రమే ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది ఉత్తర కొరియా మొత్తం జనాభాలో 0.1 శాతం మాత్రమే. ప్రపంచంలోనే అతి తక్కువ సంఖ్యలో ఇంటర్నెట్ ఉన్న ప్రాంతం ఇది.

4 / 5
ఉత్తర కొరియాలో కూడా న్యూస్ పోర్టల్‌లు లేవు. ఇప్పటికీ ఇక్కడ 3G మొబైల్ ఫోన్లు ఉన్నాయి. స్థానికులు కూడా విదేశీయులతో ఫోన్‌లో మాట్లాడలేరని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

5 / 5
Follow us