La Soufriere volcano : బద్ధలైన అగ్ని పర్వతం, భారీ స్థాయిలో ధూళి రేణువులు.. ద్వీపంలో తాగునీటికి కటకట

|

Apr 14, 2021 | 4:30 PM

Caribbean island St. Vincent : కరేబియన్ ద్వీపంలో అగ్ని పర్వతం బద్ధలవడంతో భారీ స్థాయిలో ధూళి రేణువులు ఎగిసిపడ్డాయి..

1 / 5
కరేబియన్​ ద్వీపం సెయింట్​ విన్సెంట్​లోని లౌ సౌఫ్రియేర్​ అగ్ని పర్వతం బద్ధలైంది

2 / 5
కరేబియన్ ద్వీపంలో అగ్ని పర్వతం పేలడంతో భారీ స్థాయిలో ధూళి రేణువులు ఎగిసిపడ్డాయి. కరేబియన్  ద్వీపంలో తాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకం

3 / 5
అగ్ని పర్వత విస్పోటనంకు సంబంధించి శాటిలైట్‌ దృశ్యాల్లో భారీ స్థాయిలో దూళి రేణువులు ఆకాశంలోకి వెదజిమ్మడం కళ్లకు కట్టాయి

4 / 5
మంగళవారం మరోసారి లా సౌఫ్రియేర్‌ నుంచి దూళి కణాలు మళ్లీ ఎగసిపడ్డాయి

5 / 5
దీంతో ద్వీపంలోని సుమారు 20వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు