1 / 6
ఆస్ట్రేలియా (న్యూక్లియర్ సబ్ మెరైన్ అమెరికన్)తో రక్షణ ఒప్పందం చేసుకున్న తర్వాత యుఎస్ , బ్రిటన్ తమ మిత్రదేశాల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఈ ఒప్పందాన్ని బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియన్ ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. దీని కింద అమెరికా, బ్రిటన్ అణు జలాంతర్గామిని నిర్మించే సాంకేతికతను ఆస్ట్రేలియాకు అందిస్తాయి.