ప్రపంచంలోనే అత్యంత వింతైన పాఠశాలలు ఇవే.. అక్కడ పిల్లలకు పాఠాలు ఎలా చెప్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

|

Jun 01, 2021 | 9:53 PM

స్కూల్స్.. సాధారణంగా.. కొన్ని గదులు.. చక్కటి మైదానంతో చూడాటానికి ఎంతో ఆహ్లదకరంగా ఉంటాయి. అక్కడికి వెళ్తే పిల్లలు సైతం ప్రపంచాన్ని మరిచిపోయి.. స్నేహితులతో గడిపేస్తుంటారు. అయితే ప్రపంచంలోనే వింతైన పాఠశాలలు కొన్ని ప్రదేశాలలో ఉన్నాయి. అక్కడ పాఠాలు కూడా ప్రత్యేకంగా బోధిస్తారు.

1 / 6
 డాంగ్ డాంగ్.. క్యూస్కూల్.. చైనాలోని ఈ పాఠశాల సుమారు 186 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉంటారు. ఈ పాఠశాల సహజ గుహలో ఉంది. ఇందులో 1984 నుంచి పిల్లలకు పాఠాలు చెబుతుంటారు. 2011 లో చైనా ప్రభుత్వం ఈ పాఠశాలను మూసివేసింది.

2 / 6
కార్పే డైమ్ స్కూల్: ఈ పాఠశాల ఒహియోలో ఉంది. ఇది ఆఫీస్ లాగే ఉంటుంది. తరగతి గదులకు బదులుగా సుమారు 300 క్యూబికల్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఎలాంటి సమస్యను ఎదుర్కోన్న ఉపాధ్యాయుడు వచ్చి వెంటనే వారికి సహాయం చేస్తాడు.

3 / 6
ప్రపంచంలోని విచిత్రమైన పాఠశాలలు (6) కంప్రెస్డ్

4 / 6
 స్కూల్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ: ఈ పాఠశాల సాంప్రదాయ విద్యా విధానాలకు పూర్తిగా వ్యతిరేకం. ఇక్కడి పిల్లల విద్య కోసం ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ పిల్లలకు ఐప్యాడ్‌లు, 3 డి మోడలింగ్ ,  సంగీతం సహాయంతో బోధిస్తారు.

5 / 6
సడ్‌బరీ స్కూల్: ఈ పాఠశాల అమెరికాలో ఉంది. ఇందులో పిల్లలు తమ సొంత సమయ పట్టిక (టైం టేబుల్)ను తయారు చేసుకుంటారు.  అలాగే వారు ఏ రోజు చదువుకోవాలో కూడా వారే నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా ఏ  విధమైన అధ్యయన పద్ధతులను అవలంబించాలి.. తమను తాము ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే విషయాన్ని కూడా పిల్లలే నిర్ణయిస్తారు.

6 / 6
ప్రపంచంలోనే వింతైన స్కూల్స్..

ప్రపంచంలోనే వింతైన స్కూల్స్..