Afghanistan: తాలిబన్లు రాకముందు ఆఫ్ఘనిస్తాన్ మహిళలు ఎలా ఉండేవారో తెలుసా..
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ప్రాణాల కోసం పోరాటం సాగిస్తున్నారు. తాజాగా ఆఫ్ఘన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయి.. అధికారన్ని ఇచ్చేయడంతో అక్కడి ప్రజలు, ముఖ్యంగా మహిళల పరిస్థితి దారుణంగా మారింది. అయితే తాలిబన్లు రాకముందు అక్కడి మహిళలు స్వేచ్చగా బతికేవారు..

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
