AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అప్పుల్లో అగ్ర దేశాలు.. లిస్టు బారెడు.. భారత్ ఏ ప్లేస్‌లో ఉందంటే.?

అభివృద్ధి, సంక్షేమం నిమిత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకుంటుంటాయి. ఇక ఇటీవలే వచ్చిన ప్రపంచ బ్యాంకు రుణ గణాంకాల నివేదికలో..

Ravi Kiran
|

Updated on: Feb 08, 2022 | 6:13 PM

Share
అభివృద్ధి, సంక్షేమం నిమిత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకుంటుంటాయి. ఇక ఇటీవలే వచ్చిన ప్రపంచ బ్యాంకు రుణ గణాంకాల నివేదికలో పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఈ జాబితాలో భారతదేశంతో సహా అనేక అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలు తమ జీడీపీలో ఎక్కువ భాగాన్ని అప్పుగా కలిగి ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కరోనా కాలంలో, పాకిస్తాన్ DSSI అంటే డెట్ సర్వీస్ సస్పెన్షన్ ఇనిషియేటివ్ (DSSI) పరిధిలోకి వచ్చింది. దీని కారణంగా ఆ దేశానికి విదేశీ రుణాలు పొందడం చాలా కష్టం కావచ్చు. పాకిస్థాన్‌ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఇమ్రాన్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని ప్రపంచ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అమెరికా, చైనా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల పేర్లను కూడా ప్రపంచ బ్యాంక్ రుణగ్రహీత దేశాల్లో చేర్చింది.

1 / 5
 ఏ దేశం తమ జీడీపీలో ఎక్కువ భాగం రుణపడి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో జపాన్ అగ్రస్థానంలో ఉంది. జపాన్ జీడీపీలో 256.9 శాతం అప్పులను కలిగి ఉంది. ఆ తర్వాత ఆఫ్రికన్ దేశం సూడాన్ జీడీపీలో 209.9 శాతం రుణంతో రెండో స్థానంలో ఉంది.

2 / 5
గ్రీస్ దేశం జీడీపీలో 206.7 శాతం అప్పులు ఉండగా.. ఎరిట్రియా జీడీపీలో 175.1 శాతం రుణంతో.. కేప్ వెర్డే జీడీపీలో 160.7 శాతం రుణాన్ని.. ఇక ఆ తర్వాత ఇటలీ జీడీపీలో 154.8 శాతం అప్పుతో ఉంది.

3 / 5
 సురినామ్ జీడీపీలో 140.6 శాతం అప్పు ఉండగా.. బార్బడోస్‌ జీడీపీలో 138.3 శాతం, మాల్దీవులు జీడీపీలో 137.9 శాతం, సింగపూర్‌ జీడీపీలో 137.2 శాతం అప్పులతో ఉన్నాయి.

4 / 5
వీటి తర్వాత అమెరికా తన జీడీపీలో 133.3 శాతం.. భారత్‌ జీడీపీలో 90.6 శాతం, పాకిస్థాన్‌ జీడీపీలో 83.4 శాతం, చైనా జీడీపీలో 68.9 శాతం అప్పులతో ఉన్నాయి.(Source: World Bank)

5 / 5
Follow Us
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..

మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్

శరీరాన్ని చిటికెలో చల్ల బరిచే ఈ ఐరన్ గారెలు ప్రతి ఒక్కరు తినాలి..

హెడ్‎ను క్లీన్ బౌల్డ్ చేసిన రసిఖ్.. కోహ్లీ అగ్రెసివ్ సెలబ్రేషన్స్

ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?

సీఎం విజయ్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్!

అతిపెద్ద డిజాస్టర్.. అయినా ఓటీటీలో తెగ చూస్తున్న జనాలు..

రోజూ తాగే స్వీట్ డ్రింక్స్ ప్రాణాంతకం..? ఏటా 3.4 లక్షల మరణాలు!

ఎస్‌బీఐ శాఖలు మూతపడనున్నాయా..? బ్యాంకు ఏం చెప్పిందంటే..

వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క..