బెర్రీలు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇందులో ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్, రెస్వెరాట్రాల్ ఉన్నాయి. ఇవి మీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. బెర్రీస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది మీ శరీరాన్ని ఇన్ఫెక్షన్, ఇతర గాయాల వాపు నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ముఖ్యమైన ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. బెర్రీలు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో, రియు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.