AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడాకుల ఫోటోషూట్: పెళ్లి బట్టలు తగులబెట్టి సంబరాలు చేసుకున్న మహిళ.. ఫోటోలు వైరల్

ఇటీవల వెడ్డింగ్ ఫోటోషూట్‌లు ఫేమస్‌గా మారాయి. పెళ్లి కంటే ఫోటోషూట్‌కే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారు కొత్తజంటలు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫోటోషూట్ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. ఫోటోషూట్ అనేది పెళ్లిలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. పెళ్లి చేసుకోబోయే కొత్త జంట ముందుగానే మంచి బట్టలు ధరించి అందమైన ప్రదేశంలో ఫోటో షూట్ చేస్తారు. ఈ ఫోటోషూట్ కోసం వేరే థీమ్‌ను కూడా ఎంచుకుంటారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

Jyothi Gadda
|

Updated on: Apr 17, 2023 | 8:19 AM

Share
పుట్టినరోజు, నిశ్చితార్థం, వివాహం, సీమంతం మొదలైన అనేక సందర్భాల్లో ఇటువంటి ఫోటోషూట్‌లు జరుగుతాయి. చాలామంది ఫోటోషూట్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటారు. అందులో ఆనందాన్ని చిరకాలం గుర్తిండిపోయేలా దాచుకుంటారు. వెడ్డింగ్ ఫోటోషూట్‌లు, పుట్టినరోజు ఫోటోషూట్‌లు ఇప్పుడు మనకు చాలా సుపరిచితం. అయితే ఇక్కడ ఓ యువతి విడాకుల వేడుకలో ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సర్వత్రా వైరల్ అవుతున్నాయి.

1 / 7
ఆ మహిళ పేరు లారెన్ బ్రూక్. వారి విడాకుల ఫోటోషూట్ చిత్రాలు 'పబ్లిటీ' పేజీలో కనిపించాయి. లారెన్ అందమైన బ్లడ్ రెడ్ గౌను ధరించి ఫోటో షూట్ కోసం వచ్చారు. ఫోటోలో మహిళ విడాకులు అనే బ్యాండ్‌ను కూడా ధరించి కనిపించింది.

2 / 7
ఫోటోషూట్‌లోని ప్రతి ఫోటో చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక మహిళ తన పెళ్లి దుస్తులను తగలబెట్టడం, పెళ్లి ఫోటోను తొక్కడం, విడాకులు తీసుకున్న తర్వాత సంతోషంగా పార్టీలు చేసుకుంటున్న ఫోటోను షేర్‌ చేసింది. బ్రూక్ తన తల్లి, స్నేహితుల సహాయంతో ఫోటోషూట్ చేసినట్టుగా తెలిసింది.

3 / 7
తన పెళ్లి దుస్తులను తగలబెట్టడం, పెళ్లి ఫోటోను తొక్కడం, విడాకులు తీసుకున్న తర్వాత సంతోషంగా పార్టీలు చేసుకుంటున్న ఫోటోను షేర్‌ చేసింది.

4 / 7
విడాకులు తీసుకోవడం చాలా కష్టం. పెళ్లయ్యాక విడాకులు తీసుకుంటానని అనుకోలేదు. ఎవరికీ అలా జరగకూడదనుకుంటున్నాను. కానీ నాకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.

5 / 7
 కానీ హ్యాపీగా ఫోటో షూట్ చేశాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ లారెన్ బ్రూక్ మద్యం బాటిల్‌ చేతిలో పట్టుకుని చిల్‌ అవుతున్న ఫోటోను షేర్‌ చేసింది.

6 / 7
విడాకుల సందర్భంలో కొందరు ఇలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. మరికొందరు 'విడాకులు చాలా మంది జీవితాల్లో కొత్త అధ్యాయమని, అందుకే ఫోటోషూట్ చేయడంలో తప్పులేదు' అని అన్నారు. కొందరు ఇలా ఫొటోలు తీయడం తప్పు. ఇది మాజీ భర్తపై చెడుగా ప్రతిబింబిస్తుంది. వారిపై తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు'.

7 / 7
Follow Us
గ్యాస్‌ సిలిండర్ల కొరత అంటూ పుకార్లు.. కీలక ప్రకటన చేసిన మంత్రి

పర్యాటక ప్రాంతాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక..

భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ

డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌

మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..

2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..

పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!

5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్

స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా

అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ