Wing India 2024: ఆసియాలోనే అతిపెద్ద విమానాల ఈవెంట్.. వింగ్ ఇండియా 2024కు వేదికైన బేగంపేట..
హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం వింగ్స్ ఇండియా 2024 ఈవెంట్కు వేదికైంది. విమానంలో ప్రయాణించాలనే సామాన్యుల ఆకాంక్షలను నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.వింగ్స్ ఇండియా 2024 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఈవెంట్ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
