Hair Care Tips: షాంపూలో చక్కెర కలిపి ఎప్పుడైనా తల స్నానం చేశారా?

Updated on: Nov 27, 2025 | 8:16 PM

Mix sugar in shampoo for head bath: చక్కెర ఆరోగ్యానికి అంత మంచిది కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. అవసరానికి మించి చక్కెర తీసుకోవడం వల్ల డయాబెటిస్‌తో సహా అనేక వ్యాధులు వస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు చక్కెర మితంగా తీసుకోవాలని సలహా ఇస్తుంటారు..

1 / 5
చక్కెర ఆరోగ్యానికి అంత మంచిది కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. అవసరానికి మించి చక్కెర తీసుకోవడం వల్ల డయాబెటిస్‌తో సహా అనేక వ్యాధులు వస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు చక్కెర మితంగా తీసుకోవాలని సలహా ఇస్తుంటారు.

2 / 5
కానీ చక్కెర జుట్టు ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిదట. అవును, షాంపూలో కొద్దిగా చక్కెర వేసి తల స్నానం చేయడం వల్ల జుట్టు మూలాల నుంచి శుభ్రం అవుతుందని, జుట్టు మెరుపును పెంచుతుందని, ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
షాంపూలో చక్కెర కలిపి జుట్టు శుభ్రం చేస్తే.. ఎంతో మేలు జరుగుతుంది. వెంట్రుకల ఆరోగ్యానికి చక్కెర చాలా మంచిది. నిజానికి, షాంపూలో చక్కెర కలిపి తల స్నానం చేయడం వల్ల ఇది స్క్రబ్ లాగా పనిచేస్తుంది.

4 / 5
ఇందుకోసం ముందుగా ఒక టీస్పూన్ చక్కెరను షాంపూలో కలిపి మీ తలపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తరువాత జుట్టును మంచి నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి.

5 / 5
ఇలా చక్కెర కలిపి తల స్నానం చేయడం వల్ల తలలో చుండ్రు, మృత కణాలు తొలగిపోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జిడ్డు, మురికిని సమూలంగా తొలగిస్తుంది.