AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol: మద్యం తాగిన తర్వాత వాంతి ఎందుకు అవుతుందో తెలుసా? దీని వెనుక పెద్ద రీజనే ఉంది..

ఓటు హక్కు ఉన్నట్లు మద్యం సేవించేందుకు కూడా ఓ నిర్ణీత వయసు ఉంటుందట. మద్యపానం సేవించేందుకు 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులు. కాదూ కూడదని 18 ఏళ్లలోపు మద్యం సేవిస్తే తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది. అందుకే ప్రపంచంలో కొన్ని దేశాల్లో మద్యం సేవించేందుకు నిర్ణీత వయసును అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించాయి. కొన్ని చోట్ల 18 నిండని వారు పబ్‌లకు వెళ్లడంపై కూడా..

Srilakshmi C
|

Updated on: Jun 17, 2024 | 1:33 PM

Share
ఓటు హక్కు ఉన్నట్లు మద్యం సేవించేందుకు కూడా ఓ నిర్ణీత వయసు ఉంటుందట. మద్యపానం సేవించేందుకు 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులు. కాదూ కూడదని 18 ఏళ్లలోపు మద్యం సేవిస్తే తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది. అందుకే ప్రపంచంలో కొన్ని దేశాల్లో మద్యం సేవించేందుకు నిర్ణీత వయసును అక్కడి ప్రభుత్వాలు నిర్ణయించాయి. కొన్ని చోట్ల 18 నిండని వారు పబ్‌లకు వెళ్లడంపై కూడా నిషేధం ఉంది.

1 / 5
అయితే, చాలామంది యుక్తవయస్సు రాకముందే రహస్యంగా మద్యం సేవిస్తుంటారు. దీంతో తాగిన తర్వాత వాంతులు చేసుకుని, అనారోగ్యానికి గురవుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా?

2 / 5
ప్రతి ఒక్కరి శరీరం ఆల్కహాల్ సేవించిన తర్వాత భిన్నంగా స్పందిస్తుంది. నిర్ణీత పరిమితి తర్వాత మద్యం సేవించడం వల్ల వాంతులు అవుతాయి. సాధారణంగా తాగిన తర్వాత మైకం వస్తుంది. కానీ అతిగా తాగితే పొట్టపై ఒత్తిడి పడి, వాంతులు అవుతాయి.

3 / 5
వాస్తవానికి, ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది ఎసిటాల్డిహైడ్గాగా మారుతుంది. ఇది విషపూరితమైనది. మన కాలేయం ఈ ఎసిటాల్డిహైడ్‌ని కొంత వరకు మాత్రమే తీసుకోగలదు. మోతాదుకు మించితే ప్రాసెస్ చేయలేదు.

4 / 5
మీరు ఒక నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ ఆల్కహాల్ తాగితే, దానిని కాలేయం ప్రాసెస్‌ చేయలేక పోవడంతో వాంతులు అవుతాయి. ఇలా ఎసిటాల్డిహైడ్ వాంతి ద్వారా శరీరం నుంచి బయటకు పోతుంది. ఇలా జరిగినప్పుడు శరీరంలో నీరు కూడా అధికంగా పోతుంది. అందుకే వాంతి తర్వాత డీహైడ్రేషన్ తలెత్తుతుంది.

5 / 5
Follow Us
నొప్పులు, జలుబును తగ్గించే స్పెషల్ సూప్.. ఆ సమస్యలన్నీ పరార్..

డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు..ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే

పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీసే యాంటీబయాటిక్స్?

శుక్ర, చంద్రుల మధ్య పరివర్తన.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..!

OTTలో 100 మిలియన్స్ వ్యూస్ సాధించిన క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ

వర్షాకాలంలో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయా?

14 టీంలు, 48 రోజులు.. వన్డే ప్రపంచకప్ 2027 డేట్స్ ఫిక్స్..

తరచూ గ్యాస్ వస్తోందా? కారణం మీరు అనుకుంటున్నది కాకపోవచ్చు!

పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ చిన్న పని మర్చిపోతే నష్టమే..

సమోసా, బజ్జీ కొనేటప్పుడు ఈ ఒక్క విషయం గమనించకపోతే నష్టమే..