లక్ష్మీదేవి పూజలో పారిజాత పుష్పాల ప్రాముఖ్యత.. ఇలా చేస్తే మీ ఇంట్లో సిరుల పంటలే…!
హిందూ మతంలో పూజా కార్యక్రమాలకు, దేవుళ్లకు సమర్పించే పుష్పాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఐశ్వర్య ప్రదాత అయిన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల సువాసనభరితమైన పూలను ఉపయోగిస్తుంటారు. అయితే, అమ్మవారి పూజలో పారిజాత (Harsingar) పుష్పానికి ఉన్న ప్రత్యేకత మరే పువ్వుకూ లేదు. లక్ష్మీ పూజలో పారిజాత పూలను ఎందుకు ఉపయోగించాలి, దీని వెనుక ఉన్న పురాణ నేపథ్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
