Vastu Tips: సాయంత్రం ఇంటి గుమ్మం దగ్గర ఎందుకు కూర్చోకూడదు?

వాస్తు శాస్త్రంలో అనేక ఇంటికి అనేక నియమాలు ఉంటాయి. దిశల ప్రకారం వస్తువులను అమర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వాస్తు నియమాలను చక్కగా పాటిస్తే.. మీరు అనేక ఆనందం, సిరి సంపదలు అనేవి వెల్లివిరుస్తాయి. నియమాలను సరిగా పాటించకపోవడం వల్ల అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. వాస్తు శాస్త్రానికి సంబంధించి ఇప్పటికే అనేక విషయాలను తెలుసుకున్నాం. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి..

Chinni Enni

|

Updated on: Mar 13, 2024 | 7:50 PM

వాస్తు శాస్త్రంలో అనేక ఇంటికి అనేక నియమాలు ఉంటాయి. దిశల ప్రకారం వస్తువులను అమర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వాస్తు నియమాలను చక్కగా పాటిస్తే.. మీరు అనేక ఆనందం, సిరి సంపదలు అనేవి వెల్లివిరుస్తాయి. నియమాలను సరిగా పాటించకపోవడం వల్ల అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు.

1 / 5
వాస్తు శాస్త్రానికి సంబంధించి ఇప్పటికే అనేక విషయాలను తెలుసుకున్నాం. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం. సాయత్రం పూట ఇంటి గుమ్మం దగ్గర కూర్చోకూడదని ఇంట్లోని పెద్దలు చెబుతూ ఉంటారు.

2 / 5
ఎందుకు కూర్చోకూడదని చాలా మందిలో ప్రశ్న తలెత్తే ఉంటుంది. ఇంటి ద్వారం అనేది.. లక్ష్మీ దేవికి సంబంధించి. సాయంత్రం పూట ఇంట్లోకి లక్ష్మీ దేవి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంటి గుమ్మం దగ్గర ఎలాంటి అడ్డంకులు ఉండకూడా చూస్తారు.

3 / 5
ఇంటి గుమ్మ దగ్గర కూర్చుంటే.. లక్ష్మీ దేవి తిరిగి వెళ్లిపోతుందని పెద్దలు నమ్ముతారు. అందుకే ఇంటి గుమ్మం దగ్గర కూర్చోకూడదని చెప్తారు. సాయంత్రం పూట ఇంటి గుమ్మం దగ్గర కూర్చోవడం వల్ల పేదరికం వస్తుందట.

4 / 5
అలాగే ఇంటి ముందు ఎప్పుడూ చెప్పులు కూడా పెట్టకూడదు. అలాగే ఇంటి గుమ్మంలో కూర్చుని గోర్లను కూడా కట్ చేయకూడదు. దీని వల్ల ఇంట్లో పేదరికానికి దారి తీస్తుంది. అలాగే ఇంటి గుమ్మంపై గడియారాలు వంటివి కూడా వేలాడదీయకూడదు.

5 / 5
Follow us