ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా.. అసలు ఒక ఆత్మ దెయ్యంగా ఎందుకు మారుతుంది?

Updated on: Jan 21, 2026 | 1:04 PM

దెయ్యాలు గురించి మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ ఒక వార్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇవి ఉన్నాయని కొందరు, లేవని ఇంకొందరు.. ఇలా ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి దీనికి సంబంధించిన డిబేట్ గట్టిగానే జరుగుతూ ఉంటుంది. ఇంతకీ ఇవి ఉన్నాయో? లేవో ఇక్కడ చూద్దాం..

1 / 5
దెయ్యం అనే పేరు వినగానే కొందరిలో తెలియని భయం మొదలవుతుంది. మరి కొందరు ఎక్కడ లేని ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే, ఇప్పటికి పెద్ద ప్రశ్నే దెయ్యాలు ఉన్నాయా? అని..  దీనికి సమాధానం ఇంత వరకు దొరకలేదు. పురాణాల్లో కూడా వీటి గురించి ప్రస్తావన ఉంది కానీ, కచ్చితంగా ఉన్నాయని ఎక్కడా చెప్పలేదు.

2 / 5
 సైన్స్ కూడా దెయ్యాల గురించి పరిశోధనలు చేసినప్పటికీ సరైన ఆధారాలు మాత్రం చిక్కలేదు.  ఆత్మలే దెయ్యాలుగా మారుతున్నాయని మారతాయని కొందరు చెబుతున్నారు. ఇది నిజమేనా? అసలు ఇదేలా జరుగుతుందో ఇక్కడ పూర్తిగా  తెలుసుకుందాం..

3 / 5

ఆత్మకు మరణం లేదని వేదాలు చెబుతున్నాయి. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలి గాలిలోనే సజీవంగా ఉంటుందని చెబుతున్నాయి. చనిపోయిన తర్వాత శరీరం మొత్తం బూడిద అయిపోతుంది కానీ ఆత్మ తన తర్వాత రూపంలోకి ప్రవేశిస్తుంది.

4 / 5
ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వారి కోరికలు తీరే వరకు దెయ్యంగా మారి తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే వీళ్లు సృష్టి  నియమాలకు విరుద్ధంగా పని చేసినట్టు లెక్క. తదుపరి జన్మ ఎత్తే వరకు వాళ్ళు దెయ్యాలు గానే ఉంటారని వేదాలు చెబుతున్నాయి.

5 / 5
ఇంకొందరు చేయకూడని పనులు, తప్పులు చేస్తారు. వాటిని తెలుసుకునే వరకు ఇక్కడే దెయ్యాల రూపంలో ఉంటారు. ఆ సమయంలో అలా చేసి ఉండకూడదని అనుకున్నా కూడా వాళ్ళు చేసిన వాటికీ ఇక్కడే అనుభవించాలని వేదాలు చెబుతున్నాయి. (Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)