Bike Seat: బైక్ బ్యాక్‌ సీట్‌ ఎందుకు ఎత్తుగా ఉంటుందో తెలుసా?.. అసలు మ్యాటర్ ఇదే!

Updated on: Nov 20, 2025 | 8:05 PM

బైక్‌పై వెళ్లేటప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించారా?.. బైక్‌ బ్యాక్ సైడ్‌ ఉండే సీటు.. రైడర్ సీటుకంటే ఎత్తులో ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?.. చాలా మంది అది స్టైల్‌ కోసం అనుకుంటారు. కానీ అది తప్పు.. ఈ డిజైన్ వెనక గొప్ప ఇంజనీరింగ్ ఆలోచన ఉంది.. అదెంటో తెలుసుకుందాం పదండి.

1 / 5
 మీరు చాలా బైక్స్‌కు బ్యాక్ సీట్‌ ఎత్తుగా ఉండడం చూసి ఉంటారు. ఇంతకు కంపెనీలు బైక్‌ బ్యాక్ సీట్‌ను ఇలా ఎందుకు ఎత్తుగా పెడతాయని ఆలోచిస్తే.. మీకు ఆశ్చర్యకరమైన సామాధానం దొరుకుతుంది. ఇందుకు ప్రధాన కారణం  బైక్ నడుపుతున్నప్పుడు తలెత్తే సమస్యలను నివారించడానికి ఇంజనీర్స్‌ బైక్ సీట్‌ను ఇలా డిజైన్ చేశారు.

2 / 5
బ్యాక్ సీట్‌ హైట్‌లో ఉంటే.. బైక్‌ బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటుంది. ఎందుకంటే బైక్‌కు ఉండే రెండు చక్రాల మధ్య సరైన సమతుల్యం ఉండాలి. ముందు టైరు, వెనక టైరుపై పడే బరువు సమంగా ఉండాలి. వెనక సీటు హైట్‌లో ఉన్నప్పుడు వ్యక్తి కూర్చుంటే వ్యక్తి బరువు బైక్ మధ్య భాగానికి దగ్గరగా వస్తుంది. అప్పడు రెండు టైర్ల మధ్య బరువు ఈక్వల్‌గా ఉంటుంది. దీని వల్ల బైక్ బ్యాలెన్స్ తప్పదు.

3 / 5
ఉదాహరణకు.. ఒక బైక్‌ను తీసుకుంటే దాని రెండు టైర్ల మధ్య దూరం ముందే ఫిక్స్ చేసి ఉంటుంది. అప్పుడు బరువు మధ్యకు వస్తే.. బైక్ బ్యాలెన్స్ తప్పదు. అంతేకాకుండా వెనక సీట్‌ ఎత్తుగా ఉండే కూర్చునే వ్యక్తి వంగి కూర్చుంటారు. దీని వల్ల బరువు మద్యకు వస్తుంది. అప్పుడు బైక్‌ రన్నింగ్‌లో ఉంటే గాలికి వచ్చే రెసిస్టెన్స్ తగ్గుతుంది. రైడ్‌ సాఫీగా సాగుతుంది.

4 / 5
ఇదే కాకుండా వెనక సీట్‌ ఎత్తుగా ఉండడానికి మరో కారణం కూడా  ఉంది.. అదే సేఫ్టీ.. అవును వెనక సీటు ఎత్తుగా ఉన్నప్పుడు ఆ సీప్‌పై కూర్చున్న వ్యక్తి రైడర్‌కు సపోర్ట్‌గా ఉంటాడు. అలాగే ఈ హైట్‌ సస్పెన్షన్‌తో కలిసి పనిచేస్తుంది.  దీంతో వెనక కూర్చున్న వ్యక్తి ఎక్కువ కుదుపులకు గురికాకుండా ఉంటాడు.

5 / 5
  చాలా మంది బైక్ వెనక సీటు స్టైల్ కోసం అలా డిజైన్ చేశారని అనుకుంటారు. కానీ దానికి బ్యాలెన్స్, సేఫ్టీ లాంటి కారణాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు( పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించలేదు)