Railway Track: ట్రాక్ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే?
ఎక్కువ దూరాన్ని తక్కువ ఖర్చుతో ప్రయాణించాలంటే రైలు ప్రయాణానికి మించిన మరో ఆప్షన్ లేదు. అందుకే చాలామంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అయితే ఈ రైలు నడిచే ట్రాక్ మధ్యలో, పట్టాల పక్కన చిన్న చిన్న కంకర రాళ్లను మీరు గమనించే ఉంటారు. కానీ వాటి మధ్యలో ఆ రాళ్లనే ఎందుకు వేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? అవి సాధారణ కంకరలా కనిపించినా, రైల్వే భద్రతలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఇవి చేసే పనేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
