4 / 5
తృణధాన్యాలతో తయారైన బ్రౌన్ బ్రెడ్‌లో విటమిన్లు, బి విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. కానీ తెల్ల బ్రెడ్‌లో ఎలాంటి పోషకాలు ఉండవు.బరువు తగ్గడానికి వైట్ బ్రెడ్ ఎప్పుడూ తినకూడదు. బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. రోజూ బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల మీ బరువులో 40 శాతం వరకు తగ్గవచ్చు.