మద్యం అలవాటు ఒంట్లో ఏ అవయవాలను ఎక్కువగా నాశనం చేస్తుందో తెలుసా?

Updated on: Jan 09, 2026 | 7:56 PM

మద్యం శరీరంలోని ప్రతి అవయవంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కానీ మనం పోల్చి చూస్తే మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతింటుందని అందనిరీ తెలిసిందే. దీనితో పాటు మద్యం మన మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది. అయితే మద్యం సేవించడం వల్ల శరీరంలోని ఏ అవయవాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? అనే సందేహం మీకూ ఉందా..

1 / 5
మద్యం సేవించడం అత్యంత ప్రమాదకరమైన వ్యసనం. మద్యం శరీరంలోని ప్రతి అవయవంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కానీ మనం పోల్చి చూస్తే మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతింటుందని అందనిరీ తెలిసిందే. దీనితో పాటు మద్యం మన మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది. అయితే మద్యం సేవించడం వల్ల శరీరంలోని ఏ అవయవాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది? అనే సందేహం మీకూ ఉందా.. ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
ఒక వ్యక్తి మద్యానికి బానిసైతే అతని కాలేయం, మూత్రపిండాలు క్రమంగా మద్యం కారణంగా దెబ్బతినడం ప్రారంభిస్తాయి. అయితే ఆ వ్యక్తి మద్యం సేవించడం మానేస్తే కాలేయం, మూత్రపిండాలకు జరిగే నష్టం క్రమంగా తగ్గుతుంది. అకస్మాత్తుగా మద్యం మానేయడం వల్ల కొన్ని శారీరక సమస్యలు, మానసిక సమస్యల లక్షణాలు ఏర్పడవచ్చు. వైద్యుల సహాయంతో మందులు, కౌన్సెలింగ్ సహాయంతో చికిత్సతో బయటపడొచ్చు.

3 / 5
ఎక్కువగా ఆల్కహాల్ తాగడం వల్ల కలిగే అతి పెద్ద ప్రమాదం కాలేయానికే. కాలేయం మద్యంను విషపూరిత పదార్థంగా మారుస్తుంది. తద్వారా శరీరం నుంచి వ్యార్ధాలను తొలగించడానికి కాలేయం మరింత కష్టపడుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని కాలేయ కణాలు దెబ్బతింటాయి. ఆల్కహాల్ కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. దీర్ఘకాలికంగా మద్యం సేవించడం వల్ల కాలేయానికి శాశ్వత నష్టం జరుగుతుంది. దీనిని లివర్ సిర్రోసిస్ అంటారు.

4 / 5
ఆల్కహాల్ కాలేయంలో వాపుకు కారణమవుతుంది. దీనితోపాటు ఆల్కహాల్ శరీరంలోని నీటి పరిమాణాన్ని తగ్గిస్తుంది. మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఆల్కహాల్ రక్తపోటును కూడా పెంచుతుంది. మూత్రపిండాలు దెబ్బతినడానికి అతిపెద్ద కారణం అధిక రక్తపోటు. దీనిని 'హెపాటోరెనల్ సిండ్రోమ్' అంటారు.

5 / 5
 ఆల్కహాల్ ప్రధానంగా కాలేయాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ అది మూత్రపిండాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రెండు అవయవాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్ కాలేయాన్ని దెబ్బతీస్తే, అది త్వరలోనే మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది.