WhatsApp: వాట్సప్ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్.. కొత్తగా మూడు అద్బుత ఫీచర్లు..
వాట్సప్ అదిరిపోయే ఫీచర్లు తీసుకొచ్చింది. ఒకేసారి మూడు ఫీచర్లను ప్రవేశపెట్టింది. వీటిని దశలవారీగా ప్రవేశపెట్టనుంది. వాట్సప్‌ను సులువుగా ఉపయోగించడానికి ఇవి సహాయపడనున్నాయి. వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు వీటిని కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
