5 / 5
మీరు శ్వాస తీసుకునేటపుడు ఏదైనా పండిన వాసన పీల్చుతున్న అనుభూతి కలిగి ఉంటే, అది మధుమేహానికి సంబంధించిన ఒక సైడ్ ఎఫెక్ట్ అంటున్నారు నిపుణులు. వికారంగా అనిపించడం, తలతిరగడం కూడా మధుమేహానికి సంకేతంగా చెబుతున్నారు. కాళ్లలో తీవ్రమైన నొప్పి అధిక రక్త చక్కెర స్థాయిలు నరాలను దెబ్బతినవచ్చు. అలాగే, ఏదైనా గాయం అయినపుడు అది మానటానికి ఎక్కువ సమయం తీసుకుంటే కూడా మధుమేహానికి సంకేతం.