Best Time To Drink Coffee: ఈ టైంలో కాఫీ తాగారంటే.. మీ ఆరోగ్యానికి సంజీవని దొరికినట్లే!

Updated on: Jan 11, 2026 | 6:15 AM

చాలా మంది కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే కప్పు కాఫీ తాగితే చెప్పలేనంత రిఫ్రెష్‌గా ఉంటుంది. కాఫీ శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇది ఏకాగ్రతను కూడా పెంచుతుంది. అయితే మీరు మొత్తంలో వేళాపాళా లేకుండా కాఫీ తాగడం వల్ల మేలు కంటే హాని ఎక్కువగా జరుగుతుంది. అదే ఒక నిర్దిష్ట సమయంలో కాఫీ తాగితే అది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది..

1 / 5
చాలా మంది కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే కప్పు కాఫీ తాగితే చెప్పలేనంత రిఫ్రెష్‌గా ఉంటుంది. కాఫీ శరీరానికి శక్తిని ఇస్తుంది. ఇది ఏకాగ్రతను కూడా పెంచుతుంది. అయితే మీరు మొత్తంలో వేళాపాళా లేకుండా కాఫీ తాగడం వల్ల మేలు కంటే హాని ఎక్కువగా జరుగుతుంది. అదే ఒక నిర్దిష్ట సమయంలో కాఫీ తాగితే అది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.

2 / 5
కాఫీ సోమరితనాన్ని తొలగించడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అసలు రోజులో ఏ సమయంలో కాఫీ తాగడం మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..

3 / 5
యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురితమైన కథనం ప్రకారం.. కాఫీ తాగే అలవాటు గురించి వెల్లడించింది. ఈ నివేదిక మనం కాఫీ తాగాలా వద్దా అని చెబుతుంది? కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, హాని ఏమిటి? కాఫీ ఎప్పుడు తాగాలో ఈ నివేదిక వెల్లడించింది. ఈ అధ్యయనంలో తక్కువ కాఫీ తాగిన లేదా అస్సలు కాఫీ తాగని వారి కంటే ఎక్కువ కాఫీ తాగిన వారు ఆరోగ్యంగా ఉన్నారని తేలింది.

4 / 5
అమెరికాలోని దాదాపు 40,000 మంది వ్యక్తుల నుండి డేటాను సేకరించారు. దీనిని లోతుగా విశ్లేషించారు. వారి ఆహారపు అలవాట్ల నుంచి కాఫీ తీసుకునే సమయం వరకు ప్రతిదానిని పరిశీలించారు. ఈ అధ్యయనం 1999 నుంచి 2018 మధ్య సేకరించిన డేటా ఆధారంగా రూపొందించారు. సర్వేలో పాల్గొన్న వారిని వారి ఆహారపు అలవాట్ల గురించి, వారు కాఫీ తాగిన ఖచ్చితమైన సమయం గురించి ప్రశ్నలు అడిగారు.

5 / 5
ఈ అధ్యయనంలో ఉదయం ఒకటి నుండి రెండు కప్పులు లేదా అంతకంటే ఎక్కువ కాఫీ తాగే వ్యక్తులు లేదా ఉదయం ఒకసారి మాత్రమే కాఫీ తాగేవారని తేలింది. వీరికి వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. ముఖ్యంగా ఉదయం వేళల్లో ఒకసారి మాత్రమే కాఫీ తాగేవారికి ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉండే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఉదయం ఒకసారి మాత్రమే కాఫీ తాగడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని నివేదిక చెబుతోంది.