Calcium deficiency: మీ శరీరంలో కాల్షియం తగ్గిపోతే ఏమవుతుందంటే..

| Edited By: Shaik Madar Saheb

Oct 03, 2024 | 9:07 PM

శరీరంలో ఆరోగ్యంగా ఉండాలంటే పలు రకాల పోషకాలు అవసరం అవుతాయి. వీటిల్లో ఏది తక్కువైనా, ఎక్కువైనా సమస్యే. కాబట్టి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఇతర పోషకాల అంటే కొన్ని రకాల లవణాల లు కూడా బాడీకి అత్యవసరం. వాటిల్లో కాల్షియం కూడా ఒకటి. బాడీలో దంతాలు, ఎముకలు బలంగా ఉండటానికి, మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు పెరగాలన్నా ఖచ్చితంగా కాల్షియం కావాలి. లేదంటే అనేక వ్యాధులకు..

1 / 5
శరీరంలో ఆరోగ్యంగా ఉండాలంటే పలు రకాల పోషకాలు అవసరం అవుతాయి. వీటిల్లో ఏది తక్కువైనా, ఎక్కువైనా సమస్యే. కాబట్టి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఇతర పోషకాల అంటే కొన్ని రకాల లవణాల లు కూడా బాడీకి అత్యవసరం. వాటిల్లో కాల్షియం కూడా ఒకటి.

2 / 5
బాడీలో దంతాలు, ఎముకలు బలంగా ఉండటానికి, మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు పెరగాలన్నా ఖచ్చితంగా కాల్షియం కావాలి. లేదంటే అనేక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి బాడీలో కాల్షియం తగ్గితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
కాల్షియం తక్కువైతే కండరాల తిమ్మిర్లు కూడా వస్తాయి. కండరాల సంకోచాన్ని నియంత్రించడంలో కాల్షియం కూడా పాత్ర పోషిస్తుంది. కాబట్టి తరచూ కండరాలు పట్టేయడం, తిమ్మిర్లు వస్తూ ఉంటే కాల్షియం వల్ల కూడా కావచ్చు.

కాల్షియం తక్కువైతే కండరాల తిమ్మిర్లు కూడా వస్తాయి. కండరాల సంకోచాన్ని నియంత్రించడంలో కాల్షియం కూడా పాత్ర పోషిస్తుంది. కాబట్టి తరచూ కండరాలు పట్టేయడం, తిమ్మిర్లు వస్తూ ఉంటే కాల్షియం వల్ల కూడా కావచ్చు.

4 / 5
బాడీలో కాల్షియం తగ్గితే గోర్లు అనేవి పెళుసుగా మారతాయి. ఎలాంటి గ్రోత్ కనిపించవు. ఎముకలు కూడా బలహీనంగా మారతాయి. చిన్న చిన్న దెబ్బలకు కూడా నొప్పులుగా, ఎముకలు విరిగిపోతే కాల్షియం లోపంగా చెప్పొచ్చు.

బాడీలో కాల్షియం తగ్గితే గోర్లు అనేవి పెళుసుగా మారతాయి. ఎలాంటి గ్రోత్ కనిపించవు. ఎముకలు కూడా బలహీనంగా మారతాయి. చిన్న చిన్న దెబ్బలకు కూడా నొప్పులుగా, ఎముకలు విరిగిపోతే కాల్షియం లోపంగా చెప్పొచ్చు.

5 / 5
మీకు తెలుసా.. బాడీలో కాల్షియం తక్కువైనా కూడా నిద్ర అనేది అస్సలు పట్టదు. రాత్రి వేళలలో మంచి నిద్ర రావాలంటే కాల్షియం అవసరం. ఇది మెలటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందుకే రాత్రి పూట నిద్రించే ముందు ఓ గ్లాస్ పాలు తాగాలని వైద్యులు చెబుతూ ఉంటారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మీకు తెలుసా.. బాడీలో కాల్షియం తక్కువైనా కూడా నిద్ర అనేది అస్సలు పట్టదు. రాత్రి వేళలలో మంచి నిద్ర రావాలంటే కాల్షియం అవసరం. ఇది మెలటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందుకే రాత్రి పూట నిద్రించే ముందు ఓ గ్లాస్ పాలు తాగాలని వైద్యులు చెబుతూ ఉంటారు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)