Vastu Tips: తులసి మొక్క నల్లబడితే అర్థం ఏంటి.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది?

|

Feb 20, 2024 | 5:31 PM

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తులసి మొక్కను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. తులసి మొక్కను లక్ష్మీ దేవిగా పూజిస్తారు. విష్ణుమూర్తికి కూడా తులసి అంటే ఎంతో ప్రీతికరం. అందుకే విష్ణు మూర్తికి చేసే పూజలో ఖచ్చితంగా తులసిని ఉంచుతారు. అంతే కాదు వాస్తు శాస్త్రంలో కూడా తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ క్రమంలోనే అందరి ఇళ్లలో కూడా తులసి మొక్కను పెట్టుకుంటారు. అయితే అప్పుడప్పుడు తులసి మొక్క నల్లగా..

1 / 5
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తులసి మొక్కను కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. తులసి మొక్కను లక్ష్మీ దేవిగా పూజిస్తారు. విష్ణుమూర్తికి కూడా తులసి అంటే ఎంతో ప్రీతికరం. అందుకే విష్ణు మూర్తికి చేసే పూజలో ఖచ్చితంగా తులసిని ఉంచుతారు. అంతే కాదు వాస్తు శాస్త్రంలో కూడా తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది.

2 / 5
ఈ క్రమంలోనే అందరి ఇళ్లలో కూడా తులసి మొక్కను పెట్టుకుంటారు. అయితే అప్పుడప్పుడు తులసి మొక్క నల్లగా మారిపోతుంది. అది చూసి మనం కంగారు పడిపోతారు.  కానీ సీజన్ అనుసరించి తులసి మొక్క ఆకులు రాలి పోవడం మళ్లీ తిరిగి పెరగడం జరుగుతుంది.

3 / 5
కానీ తులసి మొక్క ఇలా నల్లబడటం వెనుక వాస్తు దోషాలను కూడా సూచిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్క నల్లగా మారిపోతే.. ఇంట్లోకి నెగిటీవ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలట. అంతే కాకుండా ఆ ఇంటికి ఇబ్బందులు ఎదురవుతాయని అర్థమట.

4 / 5
వాస్తు ప్రకారం.. ఇంటికి మంచి రోజులు వస్తే.. మొక్క పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇంటికి ఆర్థిక సంక్షోభం లేదా ఎవరైనా ఇంట్లోని కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే తులసి వాడిపోతుంది. తులసి వాడి పోయిన వెంటనే ఆ కుండీలో మరో మొక్కను నాటుకోవడం శుభం.

5 / 5
వాస్తు ప్రకారం తులసి మొక్కను ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఏకాదశి, ఆది వారం రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఈ రోజుల్లో అమ్మవారు ఉపవాసం ఉంటుందని ఓ నమ్మకం ఉంది.