Weight Loss Tips: సన్నజాజి తీగలా మారాలా? అయితే ఈ పంచ సూత్రాలు పాటించండి

Updated on: Jan 26, 2026 | 12:55 PM

ప్రస్తుత జీవనశైలి కారణంగా బరువు పెరగడం ఒక పెద్ద సమస్యగా మారింది. దాదాపు ప్రతి ఇంట్లో బరువు పెరగడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఒకసారి బరువు పెరగడం జరిగితే దీనితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. సెలబ్రిటీలు, ఫిట్‌నెస్ కోచ్‌ల నుంచి కేలరీల తగ్గుదల అనే పదాన్ని మనం చాలాసార్లు విని ఉంటాం..

1 / 5
ప్రస్తుత జీవనశైలి కారణంగా బరువు పెరగడం ఒక పెద్ద సమస్యగా మారింది. దాదాపు ప్రతి ఇంట్లో బరువు పెరగడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఒకసారి బరువు పెరగడం జరిగితే దీనితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

2 / 5
సెలబ్రిటీలు, ఫిట్‌నెస్ కోచ్‌ల నుంచి కేలరీల తగ్గుదల అనే పదాన్ని మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే కొంతమందికి ఈ పదం అర్థం తెలియకపోవచ్చు. లరీల తరుగుదల అంటే ప్రతిరోజూ ఆహారం నుంచి తీసుకునే కేలరీల కంటే శరీరం రోజువారీ కదలిక మరియు వ్యాయామం ద్వారా ఎక్కువ కేలరీలను కోల్పోతుంది.

3 / 5
ఆ పరిస్థితిని కేలరీల లోటు అంటారు. సరళంగా చెప్పాలంటే తక్కువ కేలరీలు తీసుకోవడం + ఎక్కువ కేలరీలు బర్న్ చేయడాన్ని కేలరీల లోటు అంటారు. కేలరీల లోటులో అవసరమైన శక్తిని పొందడానికి శరీరం నిల్వ చేసిన కొవ్వును కరిగించవల్సి ఉంటుంది. తద్వారా క్రమంగా బరువు తగ్గుతారు.

4 / 5
మీరు బరువు తగ్గాలనుకుంటే కేలరీలను తీసుకోవడం పరిమితం చేయాలి. లేదా కేలరీలు ఎక్కువగా తీసుకున్న రోజు మీరు తీసుకునే కేలరీలను బర్న్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

5 / 5
నడక ద్వారా కూడా కేలరీలను బర్న్ చేయవచ్చు. బరువు తగ్గడానికి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వీలైనంత ఎక్కువ సమయం వ్యాయామం చేయడం. తక్కువ కేలరీలు కలిగిన ఆహారాలు తీసుకోవడం.