Crash Diet: వేగంగా బరువు తగ్గడానికి ఈ తప్పులు మీరూ చేస్తున్నారా? జాగ్రత్త ఒంటికి అస్సలు మంచిది కాదు

|

Sep 17, 2024 | 12:40 PM

బరువు తగ్గడానికి అన్నం, చపాతీ పూర్తిగా ఆపేసి, ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు, లేదా జీలకర్ర నీరు తాగుతున్నారా? రోజంతా కంపానియన్ చియా సీడ్ ఇన్ఫ్యూజ్డ్ డిటాక్స్ వాటర్ఓట్స్, పండ్లతోనే గడిపేస్తున్నారా? దీనినే క్రాష్ డైట్ అంటారు. త్వరగా సన్నబడటానికి కఠినమైన డైట్ చేయడం వల్ల కలిగే దుష్ర్పభావాలు అన్నీ ఇన్నాకావట. బరువు తగ్గడానికి క్రాష్ డైట్‌ ఫాలో అయ్యేవారు పెద్ద ఇబ్బందుల్లో పడతారట..

1 / 5
త్వరగా బరువు తగ్గడానికి అన్నం, చపాతీ పూర్తిగా ఆపేసి, ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు, లేదా జీలకర్ర నీరు తాగుతున్నారా? రోజంతా కంపానియన్ చియా సీడ్ ఇన్ఫ్యూజ్డ్ డిటాక్స్ వాటర్ఓట్స్, పండ్లతోనే గడిపేస్తున్నారా? దీనినే క్రాష్ డైట్ అంటారు. త్వరగా సన్నబడటానికి కఠినమైన డైట్ చేయడం వల్ల కలిగే దుష్ర్పభావాలు అన్నీ ఇన్నాకావట. బరువు తగ్గడానికి క్రాష్ డైట్‌ ఫాలో అయ్యేవారు పెద్ద ఇబ్బందుల్లో పడతారట. తరచుగా తల తిరగడం, కళ్ల కింద నల్లటి వలయాలు, పనితీరు తగ్గడం ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి.

2 / 5
క్రాష్ డైట్‌లు డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి. డైట్‌ సమయంలో అవసరమైన దానికంటే తక్కువ కొవ్వును ఆహారం రూపంలో తీసుకుంటూ ఉంటాం. దీంతో శరీర కణాలకు తగినంత కొవ్వు అందదు. ఆ శూన్యతను పూరించడానికి, శరీరంలోని అదనపు నీటిని కణాలు తీసుకుంటాయి. ఫలితంగా నిర్జలీకరణానికి దారితీస్తుంది. డీహైడ్రేషన్ మన చర్మం, జుట్టు మీద ప్రభావం చూపుతుంది. క్రాష్ డైటింగ్ ఫలితంగా జీవక్రియ రేటు తగ్గుతుంది. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది.

3 / 5
శరీరంలో క్యాలరీలు ఒక్కసారిగా తగ్గడం వల్ల కండరాలపై ప్రభావం పడుతుంది. కండరాల బలం తగ్గుతుంది. ఫలితంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అన్ని వేళలా వణుకు రావడం, పని పట్ల విముఖత ఉండవచ్చు. క్రాష్ డైట్ వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ అంటే కార్టిసాల్ హార్మోన్ స్రావం పెరుగుతుంది. ఫలితంగా డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ మొదలైనవి సంభవించవచ్చు.

4 / 5
 క్రాష్ డైట్ వల్ల శరీరంలో విటమిన్లు, మినరల్స్ అధిక మొత్తంలో లోపం ఏర్పడుతుంది. ఫలితంగా చర్మకాంతి క్షీణిస్తుంది. జుట్టు రాలడం లేదా క్రమరహిత ఋతు చక్రం కూడా సంభవించవచ్చు.

5 / 5
సరైన నియమాల ప్రకారం ఆహారాన్ని అనుసరిస్తే, 1 నెలలో 3 నుండి 4 కిలోల బరువు తగ్గవచ్చని గుర్తుంచుకోవాలి. అయితే పోషకాహార నిపుణుడి సలహాతో ఆ డైట్ ప్రారంభించాలి. క్రాష్ డైట్‌లను చాలా మంది పోషకాహార నిపుణుల సలహా లేకుండా ఇష్టం వచ్చినట్లు ఫాలో అవుతుంటారు. దీని వల్ల లేనిపోని సమస్యలు చుట్టుకుంటాయి.