AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..

సపోటా పండు తినడం వల్ల బరువు సులువుగా తగ్గొచ్చు. ఇది శరీరంలోని అదనపు క్యాలరీలను వేగంగా కరిగిస్తుంది. అంతేకాకుండా సపోటా పండులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. దీనివల్ల బరువు పెరుగుతారనే భయం అక్కర్లేదు. సపోటా పండులో విటమిన్ ఎ, సి, పొటాషియం, ఫోలేట్ కూడా అధికంగా ఉన్నాయి. ఇవి నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగిస్తాయి. సపోటాలోని బి-సి విటమిన్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి..

Srilakshmi C
|

Updated on: Apr 19, 2024 | 12:41 PM

Share
సపోటా పండు తినడం వల్ల బరువు సులువుగా తగ్గొచ్చు. ఇది శరీరంలోని అదనపు క్యాలరీలను వేగంగా కరిగిస్తుంది. అంతేకాకుండా సపోటా పండులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. దీనివల్ల బరువు పెరుగుతారనే భయం అక్కర్లేదు.

1 / 5
సపోటా పండులో విటమిన్ ఎ, సి, పొటాషియం, ఫోలేట్ కూడా అధికంగా ఉన్నాయి. ఇవి నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగిస్తాయి. సపోటాలోని బి-సి విటమిన్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

2 / 5
సపోటాలో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను దృఢపరుస్తుంది. సపోటా వృద్ధాప్యంలో అంధత్వాన్ని నివారిస్తుంది. ఇన్ని పోషకాలు ఉన్న సపోటా పండు అన్ని మార్కెట్‌లలో సులభంగా దొరుకుతాయి. పైగా ధర కూడా తక్కువే.

3 / 5
ఈ పండ్లు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు సపోటా పండును తినాలి. ఇతర పండ్లతో పోలిస్తే సపోటా పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కిడ్నీ స్టోన్ సమస్యను సపోటా నయం చేస్తుంది. అలాగే సపోటా ఊబకాయం సమస్యకు విరుగుడుగా పనిచేస్తుంది. జుట్టు రాలడం, చుండ్రు సమస్యను తగ్గించడానికి సపోటా పనిచేస్తుంది.

4 / 5
సపోటా జీర్ణాశయ క్యాన్సర్ కారకాలను నివారిస్తుంది. సపోటా తింటే.. శరీరానికి శక్తినిచ్చే గ్లూకోజ్ వెంటనే అందుతుంది. సపోటా పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను పరిష్కరిస్తుంది.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్