Belly Fat: బరువు తగ్గాలనుకునే వారు ఈ ఒక్క తప్పు చేశారో పప్పులో కాలేసినట్లే.. ఎన్ని ప్రయత్నాలు చేసినా నో యూజ్!

|

Feb 22, 2024 | 11:27 AM

బరువు తగ్గించుకోవడానికి శారీరక వ్యాయామాలు, డైటింగ్‌ చేయడం చాలా అవసరం. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా ఫలితాలు కనిపించదు. బదులుగా రోజురోజుకూ బరువు పెరుగడం ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ మీకు తెలియకుండానే ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉండటం వల్ల బరువు తగ్గడానికి బదులు మరింతగా పెరగడానికి కారణమవుతుంది. ఈ కింది జాగ్రత్తలు తీసుకున్నారంటే బరువు అదుపులో ఉంచుకోవడం కష్టమేమీకాందుటున్నారు నిపుణులు..

1 / 5
బరువు తగ్గించుకోవడానికి శారీరక వ్యాయామాలు, డైటింగ్‌ చేయడం చాలా అవసరం. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా ఫలితాలు కనిపించదు. బదులుగా రోజురోజుకూ బరువు పెరుగడం ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ మీకు తెలియకుండానే ఏదో ఒక పొరపాటు చేస్తూ ఉండటం వల్ల బరువు తగ్గడానికి బదులు మరింతగా పెరగడానికి కారణమవుతుంది. ఈ కింది జాగ్రత్తలు తీసుకున్నారంటే బరువు అదుపులో ఉంచుకోవడం కష్టమేమీకాందుటున్నారు నిపుణులు.

2 / 5
Belly Fat

Belly Fat

3 / 5
బరువు తగ్గాలనే కోరికతో భోజనం తినడం మానేయకూడదు. ఇలా చేయడానికి బదులుగా మధ్యాహ్న భోజనంలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. శరీరానికి ప్రోటీన్, కూరగాయలు రెండూ అవసరమే.

4 / 5
ఎంత బిజీగా ఉన్నా అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) మిస్ చేయకూడదు. అల్పాహారంలో కొంచెం ఎక్కువ తిన్నా పర్వలేదు. ఎందుకంటే ఈ సమయంలో శరీర జీర్ణశక్తి వేగంగా ఉంటుంది. మీ ఆహార మెనులో పాలు, గుడ్లు లేదా కాలానుగుణ పండ్లను చేర్చడానికి ప్రయత్నించాలి. అలాగేఓట్స్ తినాలనుకుంటే, వాటిని కూడా తినవచ్చు. అలాగే చియా సీడ్ కూడా తినవచ్చు.

5 / 5
స్వీట్లు తినడం పూర్తిగా మానేయాలి. కొన్ని నెలల పాటు పూర్తిగా షుగర్ ఫ్రీగా ఉండటం బెటర్‌. అప్పుడు తేడా మీకే అర్థమవుతుంది. ఆహారాలు లేదా టీలో చక్కెర తీసుకోవడం మానేయగలిగితే ఇంకా మంచిది. వీటన్నింటిపై దృష్టి సారిస్తూనే చాలామంది అసలు విషయాన్ని మరిచిపోతుంటారు. రోజంతా ఆహార నియమాలు పాటించినా.. తక్కువ నీరు తాగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. బరువు తగ్గాలంటే రోజంతా నీళ్లు ఎక్కువగా తాగాల్సిందే.